తెలంగాణ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ

High Court
High Court

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వనికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మియాపూర్‌ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్‌ డీడ్‌ రద్దు చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు స్టే విధించింది. అంతేకాక మియపూర్ భూములను యధావిధిగా ఉంచాలని స్టేటస్‌కో ఆర్డర్ ఇచ్చింది. కాగా చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి పట్ల కోర్టుకు సానుభూతి ఉండదని స్పష్టంచేసింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/