ఇంటర్ పరీక్షల ఫీజు గడువు తేదీ పొడిగింపు

TS Intermediate board

Hyderabad: ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు గడువు పొడిగించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజుకు చివరి తేదీ ఈ నెల 29 వ తేదీతో ముగుస్తుండగా దాన్ని నవంబరు 4 తేదీ వరకు పొడిగించారు. ఈ ఫీజు పొడిగింపు తేదీ రెగ్యులర్ అభ్యర్థులతోపాటు సప్లిమెంటరీ, ప్రైవేటు విద్యార్థులకూ వర్తిస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/