ఈ 27న ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ రాష్ట్ర సమావేశం

INDIAN PRAJA CONGRESS
INDIAN PRAJA CONGRESS

హైదరాబాద్‌: ఈ నెల 27న ఎర్రగడ్డలోని రాయల్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సమావేశం నిర్వహించనున్నామని, ఆ రోజే పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన గూడూరి చెన్నారెడ్డి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని పార్టీ జాతీయ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెన్నారెడ్డితో కలిసి మాట్లాడారు. పార్టీ పంచసూత్రాలను వివరించారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/