కరోనాకు వాక్సిన్‌ను అభివృద్ది చేస్తున్న భారత్‌ బయోటెక్‌

అభినందనలు తెలిపిన మంత్రి కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కు వాక్సిన్‌ను అభివృద్ది చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన వాక్సిన్‌ కంపెని భారత్‌ బయోటెక్‌ కు మంత్రి కెటిఆర్‌ అభినందనలు తెలిపారు. ఈ కంపెని కోరోప్లూ అనే పెరుతో వాక్సిన్‌ను అభివృద్దిచేసే పనిలో ఉంది మీకు నా బెస్ట్‌ విషెష్‌. సీఎండి డాక్టర్‌ కృష్ణఎల్లా, ఆయన టీం అందరికి గుడ్‌లక్‌. అందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/