మానవ రవాణాను అరికట్టడానికి చర్యలు

TS DGP Mahender Reddy
TS DGP Mahender Reddy

Hyderabad: హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో మానవ అక్రమ రవాణాపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సదస్సులో పలు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చించనున్నారు.