బీఆర్కేఆర్‌ భవన్‌కు హైసెక్యూరిటీ

BRKR Bhavan
BRKR Bhavan

హైదరాబాద్‌: డోయిజర్‌ ఫైళ్ల భద్రతకు బీఆర్కేఆర్‌ భవన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో బూర్గల రామకృష్ణారావు భవన్‌(బీఆర్కేఆర్‌ భవన్‌) హైసెక్యూరిటీ జోన్‌ పరిధిలోకి వెళ్లింది. పరిసరాలుభద్రతా ఏర్పాట్లపై పోలీసుశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై మరో రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వనున్నారు. జీహెచ్‌ఎంసీ, హోప్‌ ఆస్పత్రి, రిట్జ్‌ హోటల్‌, కళాంజలి, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ కింద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్‌‌‌ను మళ్లించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/