తెలంగాణ సచివాలయం కూల్చివేత పై స్టే పొడిగింపు

కూల్చివేత అంశంపై కొనసాగుతున్న స్టేను ఈ నెల 15 వరకు పొడిగించింది రాష్ట్ర హైకోర్టు

high court
high court

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై ఈ నెల 15 వరకు స్టే పొడిగిస్తూ హైకోర్టు అదేశాలు జారీ చేసింది. భవనాల కూల్చివేత అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కేబినెట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. ఈ రోజు సాయంత్రమే సమర్పిస్తామన్న ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. కాగా సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని చేసిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/