ఉత్తర తెలంగాణలో నేడు భారీ వర్షాలు!

rains
rains

హైదరాబాద్‌: ఈరోజు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కాగా రేపటి నుండి కూడా రాష్ట్రంలో 3 రోజుల పాటు ఒక మాదిరి లేదా తేలికపాటి వర్షాలు పడతాయన్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణపై ఏమీ లేదని రుతుపవనాల వల్లనే వర్షాలు పడతాయని చెప్పారు.


తాజా సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/