శంషాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికలపై హైకోర్టు స్టే

high court
high court

హైదరాబాద్‌: నగరంలోని శంషాబాద్ మునిసిపాలిటీ ఎన్నికలకు హైకోర్టు స్టే విధించింది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన, సక్రమంగా లేదని హైకోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారించిన హైకోర్టు శంషాబాద్ ఎన్నికలకు స్టే విధించింది. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కోడె సిద్దులు, శ్రీనివాస్, గోపాల్ యాదవ్ ఉన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/