చండీయాగంలో పాల్గొన్న హరీష్‌రావు

Harish Rao
Harish Rao

సిద్దిపేట: సిద్దిపేట ఎమ్మెల్యె హరీష్‌రావు ఈరోజు కొమురవెళ్లి మండలం మర్రిముచ్చల సాంధ్రనంద ఆశ్రమంలోచండీయాగంలో పాల్గొన్నారు. లోక కల్యాణార్థం, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శృంగేరి పీఠానికి చెందిన 150 మంది ఋత్వికులతో క్షేత్ర నిర్వాహుకులు చతుర్వేద స్వాహాకార మహారుద్ర సహిత సహస్ర చండీయగాన్ని నిర్వహిస్తున్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/