కార్వాన్‌లో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

Hanging

Hyderabad: కార్వాన్‌ విశ్వేశ్వర్‌నగర్‌లో విషాదం నెలకొంది. వివాహిత
అశ్విని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్నం వేధింపులే అశ్విని ఆత్మహత్యకు కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భర్త వికాస్‌, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/