భద్రాద్రికి గరవ్నర్‌ దంపతులు

narasimhan
narasimhan, governor


భద్రాచలం: భద్రాద్రి రామయ్యను గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు దర్శించుకున్నారు. అర్చకులు పూజలు నిర్వహించారు. సీతారాముల ఊరేగింపులో స్వామివారితో మిథిలానగరానికి గవర్నర్‌ చేరుకున్నారు. అనంతరం శ్రీమహా పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్‌ దంపతులు పాల్గొంటారు. స్వామివారికి గవర్నర్‌ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భద్రాద్రి ఆలయంనకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/