రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

Governor Narasimhan
Governor Narasimhan

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతిఒక్క లబ్దిదారుడికి అందేలా చూడాలన్నారు.బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/