ప్రశాంతంగా నిమజ్జనం

Ganesh Nimajjanam
Ganesh Nimajjanam

Hyderabad: నగరంలో వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అనిల్‌ కుమార్‌ చెప్పారు. ఇంకా రెండు వేల విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని ఆయన అన్నారు. జియో ట్యాగింగ్‌ ద్వారా మిగిలిన విగ్రహాలను వేగంగా తరలిస్తున్నామని ఆయన చెప్పారు. మరొక నాలుగు గంటల్లో నిమజ్జనం పూర్తవుతుందని ఆయన అన్నారు.