30,000 విగ్రహాలు నిమజ్జనం అంచనా

Ganesh immersion Rally
Ganesh immersion Rally

Hyderabad: నగరంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. గతేడాదితో పోలిస్తే ఓ అరగంట ముందే నిమజ్జనం ముగిసినట్లుగా అధికారులు వెల్లడించగా ఈ ఒక్కరోజే 8,500 విగ్రహాలు నిమజ్జనం చేశామని, మొత్తం 30,000 విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగా అంచనా వేస్తున్నారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని డీసీపీ గంగారెడ్డి తెలపగా అన్ని శాఖల సమన్వయంతోనే సవ్యంగా పూర్తిచేయగలిగామన్నారు.