మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

Harish Rao
Harish Rao

Sidhipet: సిద్దిపేటలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. 15వేల మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు.