బీరంగూడలో నాలుగులైన్ల రోడ్డుకు శంకుస్థాపన

TS Minister Harish Rao

Sangareddy: పటాన్‌చెరులో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. బీరంగూడలో నాలుగులైన్ల రోడ్డుకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అలాగే బీరంగూడ గుట్టపై రిజర్వాయర్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/