టిఆర్‌ఎస్‌కు సీనియర్‌ నేత గుడ్‌బై

trs
trs

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యె సోమారపు సత్యనారాయణ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు టిఆర్‌ఎస్‌లో అరాచకం పెరిగిపోయిందని ఆరోపించారు. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌ అడగకుండానే ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చారని గుర్తుచేశారు. అయితే కొందరి వల్లే టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నట్లు వెల్లడించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/