ఎఫ్ఎంసీఎల్ కేసులో ప్రధాన నిందితుని అరెస్ట్

Arrest
Arrest

Hyderabad: ఎఫ్ఎంసీఎల్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలో అరెస్ట్ చేసి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తరలించారు. నిర్వాహకులు ఫ్యూచర్ మేక్ లైఫ్ కేర్ పేరుతో చైన్ సిస్టమ్ బిజినెస్ చేశారు. దేశవ్యాప్తంగా రూ.3వేల కోట్లకు పైగా సంస్థ లాభాలు పొందింది. ఎఫ్ఎంసీఎల్ సంస్థ నిర్వాహకులు వేలాది మందిని మోసం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సంస్థ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఆర్థిక వ్యవహారాలను ప్రధాన నిందితుడు భన్సీలాల్ పర్యవేక్షించాడు.