సంజీవయ్య పార్క్‌ వద్ద అగ్ని ప్రమాదం

fire accident
fire accident


హైదరాబాద్‌: నగరంలోని సంజీవయ్య పార్క్‌ వద్ద నర్సరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఎగసిపడడంతో పార్క్‌ వద్ద ఉన్న చెట్లు మంటల్లో ఆహుతయ్యారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/