బీజేపీలోకి నందీశ్వర్ గౌడ్

Ex MLA Nandeswar Goud
Ex MLA Nandeswar Goud

Patancheru: మాజీ ఎమ్మెల్యే  నందీశ్వర్ గౌడ్ బీజేపీలో చేరనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మణ్ ఆదివారం పటాన్చెరులోని  నందీశ్వర గౌడ్ నివాసానికి వెళ్లి బీజేపీలోకి రావాలని కోరారు. త్వరలో భారీ సంఖ్యలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్నట్లు నందీశ్వర్ గౌడ్ చెప్పారు.