ఏపి సియం జగన్‌కు ఈటల రాజేందర్‌ లేఖ

etela rajender, jagan
etela rajender, jagan

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) బోర్డులో హుజూరాబాద్‌కు చెందిన దొంత రమేశ్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించాలని కోరుతూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఏపి సియం జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రానికి చెందిన భక్తులకు 18 ఏళ్లుగా రమేశ్‌ తిరుమలలో సేవ చేస్తున్నారని ఈటల పేర్కోన్నారు. టిటిడి బోర్డు అభివృద్దితోపాటు భక్తులకు సేవ చేయడంలో ఆయన ముందుంటారని వివరించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/