ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం

Crane
Crane

హైదరాబాద్‌: షేక్‌పేట్‌ నాలా వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం జరిగింది. పిల్లర్స్‌ను ఎక్కిస్తుండగా క్రేన్‌ ఒక్కసారిగా విరిగి పడటంతో క్రేన్‌ డ్రైవర్‌ మృతి చెందాడు. అయితే రోడ్డుకు అడ్డంగా క్రేన్ కూలడంతో భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/