ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా: సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ

Dhana
Dhana

Hyderabad: హైదరాబాద్: ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ సోమవారం ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేస్తామని సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కె.గోవర్ధన్‌ తెలిపారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ప్రారంభించే ధర్నాలో వివిధ ప్రజాసంఘాల, ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీలు, గిరిజనులు, గొత్తికోయలు పాల్గొంటారని చెప్పారు.