నవయుగ ముందు కాంట్రాక్ట్ ఇంజనీర్లు ఆందోళన

Contract Engineers Concern

Hyderabad: జూబ్లీహిల్స్ లో నవయుగ కంపెనీ ముందు కాంట్రాక్ట్ ఇంజినీర్లు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన జీతాలు, బిల్లులు చెల్లించాలని ఇంజినీర్లు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మోహరించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/