రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు

Harish Rao
Harish Rao

సిద్దిపేట: మాజా మంత్రి, ఎమ్మెల్యె హరీశ్‌రావు రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్‌ వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతు రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు వెళ్తున్నారన్నారు. అదేవిధంగా ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హరీశ్‌రావు పలు మొక్కలు నాటి నీళ్లు పోశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/