ప్రగతిభవన్‌లో ప్రారంభమైన పురపాలక సదస్సు

TS CM Kcr
TS CM Kcr

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఇందులో పట్టణ ప్రగతిపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సు అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధిపైట జిల్లా గజ్వేల్ కు వెళ్లనున్నారు. అక్కడ వెజ్నాన్ వెజ్ మార్కెట్, స్మశానవాటిను సందర్శించనున్నారు. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ లు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/