కొత్త మున్సిపల్‌ చట్టంపై ఉన్నతాధికారులతో సిఎం భేటి

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రగతిభవన్‌లో నూతన పురపాలక చట్టం రూపకల్పనపై సమీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అవినీతి నిర్మూలన, మంచి సేవలందించడమే కొత్త చట్టం లక్ష్యంగా సిఎం కెసిఆర్‌ పేర్కొన్నారు. అంతేకాక ప్రజలకు మెరుగైనా సేవలు అందేలా కొత్త మున్సిపల్‌ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు సిఎం కెసిఆర్‌ వెల్లడించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/