మేడిగడ్డ బ్యారేజి పనులను పరిశీలిస్తున్న సిఎం

kcr
kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ మేడిగడ్డకు చేరుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని పరీశీలించేందుకు సిఎం ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజి పనులను సిఎం పరిశీలిస్తున్నారు. పెండింగ్‌ పనుల పూర్తికి అధికారులు, ఇంజినీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. బ్యారేజి పనుల పరిశీలన అనంతరం ప్రాజెక్టు అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/