హైదరాబాద్‌ చేరుకున్న సిఎం కెసిఆర్‌

kcr
kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ తిరుపతి నుండి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయన నిన్న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సిఎం కెసిఆర్‌ , ఆయన కుటుంబ సభ్యులు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/