జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, చైర్‌పర్సన్లతో సియం సమావేశం

CM KCR
CM KCR

హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది. ఈ రోజు జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, ఛైర్‌ పర్సన్లతో సియం కేసిఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో గ్రామీణ, పట్టణాభివృద్దికి ఎలా పాటుపడాలనే అంశంపై సియం దిశానిర్ధేశం చేశారు. ఈ భేటీలో జడ్పీ చైర్‌పర్సన్లు, ఛైర్మన్ల్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/