ఈసీ నోటీసులకు సిఎం కెసిఆర్‌ వివరణ

ts cm kcr
ts cm kcr

న్యూఢిల్లీ: తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఇటివల కరీంనగర్‌ ఎన్నికల బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలపై ఈసీ కెసిఆర్‌కు నోటిసులు ఇచ్చింది విషయం తెలిసిందే. దీంతో సిఎం కెసిఆర్‌ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధప్రకాశ్‌కు వివరణ ప్రతిని టీఆర్‌ఎస్ నాయకులు అందజేశారు. ఈసీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఉన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/