ఇంత పెద్ద విజం అందించిన ప్రజలకు ధన్యవాదాలు

kcr
kcr

హైదరబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండల ప్రజా పరిషత్‌, జిల్లా పరిషత్‌ సభ్యులు, అధ్యక్షులకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాక టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసిన కార్యకర్తలకు సిఎం కెసిఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇంత పెద్ద విజయం అందిందిచిన ప్రజలకు, ఓటర్లకు కూడా సిఎం కెసిఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజా విజయంగా సిఎం కెసిఆర్‌ అభివర్ణంచారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/