రాష్ట్రపతికి సిఎం కెసిఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

cm-kcr -president-kovind

హైదరాబాద్‌: నేడు రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ 75వ జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సిఎం కెసిఆర్‌ తెలంగాణ ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల త‌ర‌పున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాలు మీకు ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని కోరుతూ, జాతికి మ‌రింత కాలం సేవ చేయాల‌ని సిఎం కెసిఆర్‌ ఆకాంక్షించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/