ఓటు హక్కును వినియోగించుకున్న కెసిఆర్‌, కెటిఆర్‌

cm kcr, ktr
cm kcr, ktr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని చింతమడకలో ఆయన సతీమణి శోభ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో చింతమడకకు సిఎం కెసిఆర్‌ దపంతులతో పాటు మెదక్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ఉన్నారు. ఇటు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆయన భార్య శైలిమ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/