సాగర్ కాల్వలోకి కారు: ఇద్దరు మహిళలు మృతి

Car Immersed in Canal
Car Immersed in Canal

Khammam: జిల్లాలోని గొల్లగూడెం వద్ద సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. కారు కాల్వలోకి దూసుకెళ్తుండగా బయటకు దూకిన వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.