ఇంటర్‌లో రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయనవసరం లేదు!

board of intermediat
bboard of intermediat


హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవు తున్న నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన్‌ విద్యార్థుల జవా బు పత్రాలను ఎలాంటి దరఖాస్తులు లేకుండా పున: పరిశీల చేస్తామని ప్రకటించింది. దీంతో రీ వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.