తుక్కు పరిశ్రమలో పేలుడు : ఒకరు మృతి

Plastic Waste Plant
Plastic Waste Plant

Suryapet: ప్లాస్టిక్ తుక్కు పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ డబ్బా పేలి కార్మికుడు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పరిశ్రమ గోడలు ధ్వంసమయ్యాయి.