తాత్కాలికంగా మూసివేసిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌

Biodiversity flyover
Biodiversity flyover

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమగ్ర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా బయోడైవర్సిటీ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను కొద్దిరోజుల క్రితమే మంత్రి కెటిఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. కాగా దీనిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రాగానే ఖాజాగూడ నుంచి మైండ్‌స్పేస్‌ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్‌ సమస్యలు తీరినట్లే అని అంతా భావిస్తున్నారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/