అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేరుస్తాo

Bhatti Vikramarka
Bhatti Vikramarka

Hyderabad: తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి కోరిన పార్టీ కాంగ్రెస్‌ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేరుస్తామన్నారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం కాదన్నారు.