నాలాల పూడికతీతపై పిఎస్‌ సమీక్ష సమావేశం

arvind kumar
arvind kumar

హైదరాబాద్‌: నగరంలోని అక్రమ నిర్మాణాలు, నాలాల పూడికతీత, శానిటేషన్‌పై మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వానాకాలం ప్రారంభమయ్యేలోపు పెండింగ్‌ పనులన్నీ పూర్తి కావాలని ఈ సందర్భంగా అరవింద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి జిహెచ్‌ఎంసి కమీషనర్‌ దానకిషోర్‌, ఆరు జోన్లకు చెందిన అడిషనల్‌ కమీషనర్లు, జోనల్‌ కమీషనర్లు, 30 సర్కిళ్లకు చెందిన డిప్యూటి కమీషనర్లు హాజరయ్యారు.

తాజా ఏపి ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/