హైదరాబాద్‌లో యెమన్‌ దేశస్తుడి అరెస్ట్‌

arrested
arrested

Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో యెమన్‌ దేశస్తుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ పాస్‌పోర్ట్‌, ఆధార్‌ కార్డుతో హైదరాబాద్‌లో ఉంటున్న యెమన్‌ వాసిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/