మహిళా తహసీల్దార్‌ లావణ్య అరెస్ట్‌

tahsildar Lavanya
tahsildar Lavanya

రంగారెడ్డి: కేశంపేట తహసీల్దార్‌ లావణ్యను ఇంటో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా వారికి ఎక్కడ చేసినా రూ.2000, రూ.500 నోట్ల కట్టలు! బీరువాలు, కప్‌ బోర్డుల్లో కరెన్సీ కట్టలు! మూడు గంటల్లోనే రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు లభించాయి. వాటిని అధికారులు సీజ్‌ చేశారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అయితే కేశంపేట తహసిల్దార్‌ లావణ్య! రెండేళ్ల కిందట ప్రభుత్వం ఆమెను ఉత్తమ అధికారిణిగా గుర్తించడం ఇక్కడ విషయం.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/