నకిలీ పోలీసుల అరెస్ట్

Khammam: తిరుమలాయపాలెం మండలం బందంపల్లిలో నకిలీ పోలీసులు దందా చేశారు. పోలీసులమంటూ వాహనాలు ఆపి డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/