ఆర్మీ కెప్టెన్ అశ్వక్ అరెస్ట్

Arrest

Hyderabad: ఆర్మీ కెప్టెన్ అశ్వక్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. యూపీలోని ఖుషీనగర్ పేలుళ్లలో ఆర్మీ కెప్టెన్ కు లింకులున్నాయని, పేలుళ్ల సమయంలో ఆర్మీ కెప్టెన్ అశ్వక్ ఉన్నాడని, సాక్షాలను మాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అశ్వక్ హైదరాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. పేలుడు తర్వాత హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నాడని యూపీకి చెందిన ఏటీఎస్ పోలీసులు అశ్వక్ ను అరెస్ట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/