తెలంగాణ హైకోర్టులో ఏపి ప్రభుత్వం పిటిషన్‌

high court
high court

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో ఏపి ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి కేసును ఏపి హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఈ కేసులో ఏపీకి సంబంధించిన అంశాలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/