మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Suicide

Mehaboobabad: ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్టీసీ డ్రైవర్ నరేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/