అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాలంటూ ఆదేశo

Akbarudhin Owisy
Akbarudhin Owisy

Karimnagar: ఎంఐఎం నాయకుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాలంటూ కరీంనగర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రసంగంచారంటూ దాఖలైన పిటిషన్ ను విచారణకు తీసుకున్న కోర్టు, కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది.

Read more updates on National News in Telugu & International News in Telugu, also follow us on twitter and like our facebook page to get more updates on your social network.