ఏసిబికి చిక్కిన జిహెచ్‌ఎంసి అధికారి

corruption
corruption


హైదరాబాద్‌: నగరంలోని దక్షిణ మండల జిహెచ్‌ఎంసి కార్యాలయంలో లంచం తీసుకుంటూ ట్యాక్స్‌ అధికారి ఎసిబికి పట్టుబడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వల పన్నిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసిబి అధికారులు సూచించారు.

తాజా సినిమా వీడియాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos