పెంచిన ఆసరా పింఛన్ల జూన్‌ నుండి అమలు

Aasara pensioner
Aasara pensioner

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పింఛన్లను రెట్టింపు చేస్తూ నిర్ణయం వెలువరించింది. అయితే పెరిగిన ఈ పింఛన్లు జూన్‌ నెల నుండి అమలు కానున్నాయి. ఈ మేరకు పెరిగిన పింఛన్లు జులై నెలలో లబ్దిదారులకు అందనున్నాయి. దివ్యాంగులకు నెలకు రూ.3016, మిగతా వారికి రూ.2016 పింఛను అందనుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/